వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ అనగానే.. సగటు క్రికెట్ అభిమానికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలే గుర్తుకొస్తారు. ఈ భారత క్రికెటర్ల నికర విలువ వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. అయితే విరాట్, ధోనీ, సచిన్ కంటే ఎన్నో రెట్లు ధనవంతుడైన భారత క్రికెటర్ కూడా ఉన్నాడు. ఎంతలా అంటే అతను ఓ ఐపీఎల్ జట్టును కూడా సునాయాసంగా కొనుగోలు చేయగలడు. అతడు మీరెవరో కాదు.. 2019లో 22 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్యమన్…