భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ టెన్షన్ తోనే ఉంటాయి. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత ఏర్పడిన రెండు దేశాల మధ్య కాశ్మీర్ వివాదం, సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద దాడులు ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధిస్తారు..? గతంలో రెండు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి..? ఎందుకు జరిగాయి..? ఎవరు…