2026 T20 World Cup: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొననున్న జట్లను ఐదు టీంల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. భారతదేశం, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లలకు ఫిబ్రవరి 15న తలపడతాయి. అయితే ఈ…