అయోధ్య రాముడు హిందువుల ఆరాధ్య దైవం.. ఎంతో మంది రాముడు గురించి ఎన్నో కథనాలు రాసారు.. ఒక్కో కథనం రాముడు గురించి అనేక అంశాలను తెలియ జేస్తుంది.. రాముడు నెలకొల్పిన విలువలను ఒకేలా ఆయా కావ్యాలు వివరించాయి. జనవరి 22 న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకను జరుపుకోవడానికి భారతీయులు సన్నద్ధమవుతున్నారు.. బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. భారతదేశంలో అంతగా ప్రసిద్ధి చెందిన ఏడు రామాలయాల…