Home
India Oil Imports
India Oil Imports News
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
Iran’s Big Announcement: గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అట్టుడుకుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఊపిరిని ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచానికి ఇంధన జీవనాధారమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు రాబోయే 30 రోజుల్లోగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. యుద్ధానికి ముందు ఈ మార్గంలో ఏ స్థాయిలో అంతర్జాతీయ రవాణా సాగిందో.. నెల రోజుల్లో మళ్లీ… -
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికా ఇచ్చిన మినహాయిపులు మే 16వ తేదీతో ముగుస్తుంది. మరోసారి అమెరికా రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపులు ఇవ్వకపోతే భారత్ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభంతో దేశ ఇంధన భద్రత తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు రష్యా చమురు… -
Oil Crisis: భారత్‌కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
Oil Crisis: ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుండి యూఏఈ నిష్క్రమించడం మిడిల్ ఈస్ట్‌లో ఇంధన రంగ గుత్తాధిపత్యాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కొత్త అవకాశాలను తెరిచింది. మే 1 నుంచి ఈ కూటమి నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఇన్నాళ్లు సౌదీ అరేబియా ఆధిపత్యంలో నడిచిన ఈ ఒపెక్ కూటమి నుంచి యూఏఈ బయటకు వచ్చిన తర్వాత, తన అవసరాలు, ప్రపంచ అసవరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేస్తుంది.… -
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
UAE OPEC Exit: పాకిస్తాన్-సౌదీ అరేబియా కూటమికి వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సౌదీ ఆధిపత్యం ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుండి బయటకు వచ్చింది. ఇది సౌదీతో పాటు గల్ఫ్ దేశాలకు పెద్ద దెబ్బగా అభివర్ణించవచ్చు. ఈ వ్యవహారం భారత్‌కు ప్రయోజనం, పాకిస్తాన్‌కు కష్టమైన పరిస్థితిని కల్పిస్తుంది. భారత్‌కు లాభం .. పాక్‌కు నష్టం.. ఈ మొత్తం వ్యవహారాన్ని భారత్ దృష్టితో చూస్తే, ఈ నిర్ణయం… -
Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురుపై అమెరికా మరోసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. గతంలో ఇచ్చిన మినహాయింపును పొడగించేది లేదని అమెరికా ట్రెజరీ స్వయంగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్… -
Russia-India: ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం.. నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్
శ్చిమాసియా యుద్ధం వేళ ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. కానీ భారత్ మాత్రం సేఫ్ జోన్లో ఉంది. ఆయా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు తీపికబురు అందింది. -
Trump: భారత్ వెనిజులా ఆయిల్ కొనుగోలు చేస్తుంది..
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇరాన్ నుంచి చమురు కొనగోలుకు బదులుగా భారత్ వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదర్చుకుందని ఆయన శనివారం చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై న్యూఢిల్లీ నుంచి తక్షణ స్పందన రాలేదు. -
Crude Oil : ప్రతి సెకన్‌కు రూ.3,14,618 విలువైన ముడి చమురును కొంటున్న భారత్
Crude Oil : పెట్రోల్, డీజిల్ కాకుండా గ్యాస్ కోసం భారతదేశం ఎంత చెల్లిస్తుందో తెలుసా? .. భారత ప్రభుత్వం దిగుమతి బిల్లుల్లో ముడి చమురు, సహజ వాయువు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. -
Oil Imports: భారత ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్.. 35 శాతం రష్యా నుంచే..
India's Russian Oil Imports Hit Record High: ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది.
తాజావార్తలు
-
Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్‌ను తీసేశారా?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!