Crude Oil : పెట్రోల్, డీజిల్ కాకుండా గ్యాస్ కోసం భారతదేశం ఎంత చెల్లిస్తుందో తెలుసా? .. భారత ప్రభుత్వం దిగుమతి బిల్లుల్లో ముడి చమురు, సహజ వాయువు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.
India's Russian Oil Imports Hit Record High: ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది.