Home
India News
India News News
-
Asaduddin Owaisi: మణిపూర్ హింసాకాండపై ఒవైసీ ఫైర్.. మోడీ ఇమేజ్ గురించి భయపడుతున్నారు
Asaduddin Owaisi: మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలపై సీఎం ఎన్ బీరెన్ సింగ్ చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీని, ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేశారు. -
Lok Sabha Elections: ఎన్ని కూటమిలు వచ్చినా.. ఈ 105 లోక్‌సభ స్థానాల్లో బీజేపీని ఓడించడం అసాధ్యం..!?
Lok Sabha Elections: 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఇప్పటికే రాజకీయ పోరు ప్రారంభించింది. మరోవైపు, కాంగ్రెస్‌తో పాటు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అంటే I.N.D.I.A కింద ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. -
Chandrayaan-3: నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3
Chandrayaan-3: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. -
Supreme Court: ముగిసిన సెలవులు.. నేడు సుప్రీంకోర్టులో మణిపూర్ హింస, పురుషుల కమిషన్‌పై విచారణ
Supreme Court: వేసవి సెలవుల అనంతరం జులై 3వ తేదీ సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తెరుచుకుంది. ఈరోజు తొలిరోజైన రెండు ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. -
Assam: అస్సాంలో రూ.11కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
Assam: ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీన్ని నిరంతరం ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా డ్రగ్స్ కు సంబంధించిన కేసులో అస్సాం పోలీసులు ఘన విజయం సాధించారు. అస్సాం ఎస్టీఎఫ్, కమ్రూప్ జిల్లా పోలీసులు రూ.11 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
Amarnath Yatra: ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. ఆన్ లైన్లో మోసపోయిన 300మంది భక్తులు
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని బల్తాల్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బ్యాచ్ అమర్నాథ్ గుహకు బయలుదేరింది. -
Madhya Pradesh: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు
Madhya Pradesh: నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. -
Sengol History: ‘సెంగోల్’ రాజదండం ఎక్కడ ఉంది? పార్లమెంటులో పెట్టాల్సిన అవసరం ఏముంది?
Sengol History: మన దేశంలోని కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' రాజదండం (సెంగోల్ చరిత్ర) అమర్చబోతోంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కడ ప్రారంభించబోతున్నారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని సవాల్ చేసిన సునీతారెడ్డి...
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?