India Narrowest Wins in Test Cricket: భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టెస్ట్ ఫార్మాట్‌లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందడంతో భారత్ ఈ ఫీట్ సాధించింది. 2004లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు భారత్ లోయెస్ట్ మార్జిన్ విజయం ఇదే. ఓవల్ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం…