Inspirational Story: 75 ఏళ్ల వృద్ధుడి మహా అంటే ఏం చేస్తాడు.. కృష్ణారామా అనుకుంటూ శేష జీవితాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. అలాంటి వారికి విభిన్నంగా నిలిచారు ఒకరు. ఆయన తన జీవితాన్ని కండక్టర్‌గా ప్రారంభించారు. తనకు కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేయలానే ఆకాంక్షతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, చక్కెర ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. అందులో మూడు దశాబ్దాలు పని చేస్తే వచ్చిన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని పుస్తకాలు కొనడానికే కేటాయించేవాడు. ఇప్పుడు…