U19 World Cup 2026 Schedule: పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఐసీసీ తన వెబ్‌సైట్‌లో టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉన్నాయి. దాంతో గ్రూప్ దశలో దాయాది దేశాలు తలపడవు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌లో అమెరికా…