డబ్బు ఎవరికి చేతు ఇది ఎప్పుడు వినే మాట. మనకు డబ్బులు కావాలంటే మాత్రం కష్టపడాల్సిందే అది అందిరికి తెలిసిందే. డబ్బులు వూరికే రావు అనే మాటలు కూడా వింటుంటాము. అంటే నెలలో రోజుకు సుమారు 10 గంటలైనా శ్రమ పడి, కంటిదనిండా నిద్ర కూడా లేకుండా పనిచేయాలి. దాని ద్వారా శారీరకంగా మానసికంగా అలసిపోతాము కూడా.. అంతేకాదు.. నెల అంతా కష్టపడితే గానీ జీతం చేతిరావడం అదే గొప్పగా ఫీలవుతాము. నెలఅంతా కష్టపడింది ఆరోజుతో కొంత…