డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. దాదాపు ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్ లైన్ ద్వారానే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. తాజా రిపోర్ట్ ప్రకారం 6 నెలల్లో దాదాపు 100 శాతం లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరిగినట్లు సమాచారం. 2025 మొదటి అర్ధభాగం నుండి వచ్చిన డేటా ప్రకారం, మొత్తం చెల్లింపు లావాదేవీలలో 99.8% డిజిటల్‌గా జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, చెల్లింపు లావాదేవీల మొత్తం విలువలో…