Ind vs Pak: ఆసియా కప్ 2025 లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా 25 మరో బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ నిర్ణయించిన టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి చేధించింది. దీనితో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20…