Home
India China Border
India China Border News
-
India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
India-China Border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్-చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతోందని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పందించింది. చైనా సైనికులు గతంలో అంగీకరించిన గస్తీ విధానాల నుంచి తప్పుకున్నప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు… -
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
India-China Border Tensions: భారత్- చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతల అంశం తెరపైకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో చైనా సైనికులతో ముఖాముఖి పరిస్థితులు కొనసాగుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ వెల్లడించారు. అక్టోబర్ 22న జరిగిన ఐటీబీపీ 65వ వ్యవస్థాపక దినోత్సవానికి ముందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న శౌర్య కమాండో బృందాల పనితీరును ప్రశంసించారు. అరుణాచల్… -
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
Ajit Doval: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోవల్ తన సర్వీసు స్టార్టింగ్ రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన సంఘటనను తాజాగా బహిర్గతం చేశారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన, సిక్కిం సరిహద్దుల్లో జరిగిన ఒక మిషన్ విఫలమై తమ సీక్రెట్ ఏజెంట్లు చైనా సైన్యం చేతికి చిక్కిన వైనాన్ని, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. అసలేం జరిగిందంటే.. సిక్కిం భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం కాకముందు, 20 ఏళ్ల… -
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
India-China Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల సమావేశం అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన అధికారిక ప్రకటనలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల వేర్వేరు విధానాలను స్పష్టం చేస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఏడేళ్లకు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాటి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా… -
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
Xi Jinping: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్య్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 11:40 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మంటపంలో జరిగే రెండు రోజుల సదస్సులో భాగం కానున్నారు. జిన్‌పింగ్ కాన్వాయ్‌లో సీపీసీ సెంట్రల్… -
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
Kiren Rijiju: చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి భారత్ ఖచ్చితమైన వైఖరిని స్పష్టం చేశారు. పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలనే భారత్ ఆశిస్తోందని, అంతమాత్రాన దేశ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన 'బ్రిక్స్ డైలాగ్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్-చైనా ఉద్రిక్తతలు, సరిహద్దు పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ… -
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
BRICS 2026: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం భారత్‌కు చేరుకుంటున్న తరుణంలో, బీజింగ్ నుంచి ఓ కీలక సందేశం వెలువడింది. మనం మంచి పొరుగు దేశాలుగా మెలుగుతూ, ఒకరి విజయంలో మరొకరం సహకరించుకునే భాగస్వాములుగా ముందడుగు వేద్దామని చైనా ఆకాంక్షించింది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో… -
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా 60 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చిందన్న వాదనల్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. ఈ ప్రచారం తప్పని, భారత్-చైనాల మధ్య అరుణాచల్‌లో సరిహద్దు చాలా పొడవుగా ఉందని, భూభాగంపై సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా గుర్తించబడలేదని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్‌లోని అప్పర్ సుబాన్సిరి జిల్లాలో చైనా చొరబాటుకు పాల్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తక్సింగ్ ప్రాంతంలో చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దాటి… -
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
భారత్-చైనా-భూటాన్ సరిహద్దు (ట్రై-జంక్షన్) వద్ద తన రవాణా సౌకర్యాలను, వ్యూహాత్మక భద్రతను బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని ఖునియా మోర్ నుంచి జల్ధాకా వరకు 17 కిలోమీటర్ల మేర నూతన వ్యూహాత్మక రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సుమారు రూ.272 కోట్లను మంజూరు చేసింది. ఈ రైలు మార్గం చాల్సా సమీపంలోని ఖునియా మోర్ వద్ద ప్రారంభమై, జల్పైగురి, కాలింపాంగ్ అటవీ… -
Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి.…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!