India Assistance To Afghanistan: యుద్దంతో అతలాకుతలం అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రజల కోసం గోధుమలను, వైద్య సామాగ్రిని పంపింది. ఇదిలా ఉంటే మరోసారి వైద్య సహాయాన్ని అందిస్తోంది భారత్. భారత్ గత కొన్ని నెలల్లో 13 బ్యాచుల్లో 45 టన్నుల వైద్య సహాయాన్ని అందించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారత్ సహాయాన్ని కొనాసాగిస్తుందని వెల్లడించింది. పీడీయాట్రిక్ స్టెతస్కోప్, బీపీ మిషన్లు,