భారతదేశంపై తప్పుడు ప్రచారం, వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్న మరో 16 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భారత్‌కు సంబంధించిన ఏడు ఛానళ్లు, పాక్‌కు చెందిన మరో ఛానల్ ఉంది.. ఫేక్ వార్తలు, భారతదేశ వ్యతిరేక కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నందుకు గాను.. ఎనిమిది ఛానెల్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని యూట్యాబ్‌ను కోరింది భారత ప్రభుత్వం.. దీంతో, గత ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు బ్లాక్ చేసిన ఛానళ్ల…
ఆసియా కప్‌కు ముందు భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్ తప్పేలా లేదు. ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇండియా- పాకిస్థాన్‌తోపాటు మిగతా నాలుగు జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే టోర్నీలో ఫేవరెట్ జట్లుగా దాయాది దేశాలు భారత్- పాకిస్థాన్ ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి పోరు… ఈనెల 28న దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఆసియా కప్‌కు ముందు పాక్‌కు షాక్ తగిలే…