Home
Ind Vs Zim
Ind Vs Zim News
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
Sanju Samson have great opportunity in Asian Games 2026: భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సంజును తుది జట్టు నుంచి తప్పించింది. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. దాంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక సంజు కెరీర్ క్లోజ్… -
Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లు, అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన గత పోరు గురించి ఎక్కువగా ఆలోచించలేదని.. అన్నింటినీ పూర్తిగా పక్కనపెట్టామని వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన ఏడాది ప్రదర్శనను వీడియో అనలిస్ట్ తయారు చేసిన ప్రత్యేక స్లైడ్‌ను ఆటగాళ్లు చూపించాడని, ఆ వీడియోలు చూసి తాము ఎంతో పాజిటివిటీ… -
IND vs ZIM: బెన్నెట్ పోరాటం వృథా.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం!
IND vs ZIM: వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా చెన్నైలోని స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది. Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక! టీమిండియా ఇన్నింగ్స్… -
ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
ZIM vs IND: చెన్నై MA చిదంబరం స్టేడియంలో జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో భారత బ్యాటింగ్ చేపట్టి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక స్కోర్. మొదటి 5 ఓవర్లలో టీమిండియా 80 పరుగులు సాధించింది. విరోష్ వెడ్డింగ్ మ్యాజిక్!… -
IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు మార్పులతో బరిలోకి భారత్.. సంజూ ఆన్ డ్యూటీ!
IND vs ZIM: సూపర్ ఎయిట్స్ దశలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓటమి అనంతరం భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా నేడు భారత్, జింబాబ్వేలు తలపడనున్నాయి. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా భారత్, జింబాబ్వేల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో… -
India Qualification Scenario: భారత్ సెమీస్‌కు చేరే నాలుగు అవకాశాలు ఇవే.. డెడ్ ఈజీ సినారియో మాత్రం ఒకటే!
4 Possible Semi-Final Qualification Scenarios for India: టీ20 వరల్డ్‌కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం టాప్ జట్లు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా టీమిండియా అవకాశాలు ఆధారపడి ఉండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు నాలుగు ఉన్నాయి. అయితే అందులో ఒక సినారియో మాత్రమే సూర్య సేనకు అనుకూలంగా… -
IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
Andy Flower on IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఈరోజు భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సెమీస్ వైపు అడుగులు వేయాలంటే.. విజయం తప్పనిసరి. ముఖ్యంగా టీమిండియాకు విజయం మాత్రమే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ నేపథ్యంలో జింబాబ్వే… -
IND vs ZIM: జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్.. గట్టిగా కొడితేనే గట్టెక్కేది, భారత్ తుది జట్టు ఇదే!
IND vs ZIM Super 8 Playing XI in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా నేడు భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో మ్యాచ్ ఈరోజు రాత్రి 7 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. దక్షిణాఫ్రికాపై ఓడిపోవడంతో నెట్ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డ భారత్.. గట్టిగా కొడితేనే గట్టెక్కుతుంది. ఒకవేళ జింబాబ్వేపై నేడు ఓడితే సూర్య సేన… -
IND vs ZIM Super-8: టీ20 ప్రపంచకప్ సెమీస్ రేస్ సమీకరణాలు.. భారత్ టార్గెట్ 77 రన్స్ లేదా 8.4 ఓవర్లు!
IND vs ZIM Semi Final Scenario: టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పుడు సూపర్-8 దశ పోరు నడుస్తోంది. గ్రూప్-1లో ఉన్న భారత్.. దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇక జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయంతో టీమిండియా ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడమే కాదు.. భారీ విజయాలు తప్పక సాధించాలి. ఇప్పుడు టీమిండియా సెమీస్ అవకాశాలు పూర్తిగా గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా తదుపరి… -
IND vs ZIM NRR Scenario : భారత్ vs జింబాబ్వే మ్యాచ్ సినారియో.. సెమీస్ ఆశలకు నెట్ రన్‌రేట్ సమీకరణాలు ఇవే!
India NRR scenario vs Zimbabwe in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భారత్‌కు జింబాబ్వేతో మ్యాచ్ కీలకంగా మారింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే.. జింబాబ్వేపై కేవలం విజయం సరిపోదు, భారీ తేడాతో గెలవాలి. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ లెక్కలు ఇప్పుడు టీమిండియాకు అత్యంత కీలకం అయ్యాయి. మ్యాచ్ ఫలితంతో పాటు స్కోర్ మార్జిన్ కూడా నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ ఆశలకు జింబాబ్వేపై నెట్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!