Sri Lanka qualified 12th Asia Cup Final: ఆసియా కప్ అంటేనే శ్రీలంక క్రికెట్ జట్టు రెచ్చిపోతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో బరిలోకి భారత్, పాకిస్తాన్ లాంటి పటిష్ట జట్లను కూడా ఓడిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే గురువారం పాక్‌తో జరిగిన మ్యాచ్. వర్షం వెంటాడినా, భారీ లక్ష్యం ముందున్నా, భీకర పేసర్లు ప్రత్యర్థి జట్టులో ఉన్నా.. చివరి బంతి వరకూ పోరాడి…