India vs Sri Lanka Dream11 Team Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ నేడు తన ఏడో మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. ఇప్పటివరకు రెండే మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంకను ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఢీ కొట్టనుంది. రోహిత్ సేన ఫామ్ చూస్తే.. లంకపై విజయం నల్లేరు మీద నడకే అనిపిస్�