Home
Ind Vs Sl 2nd Test
Ind Vs Sl 2nd Test News
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో శ్రీలంకకు సిరీస్ సమం చేసే అవకాశం లేకపోయింది. అయితే సిరీస్‌లో ఓటమి ఎదురైనా.. భవిష్యత్ శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి పలు సానుకూల అంశాలు కనిపించాయని ఆ జట్టు కెప్టెన్ ధనంజయ డిసిల్వా అభిప్రాయపడ్డాడు. సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్ జట్టును నిర్మించే దిశగా మంచి అడుగు పడిందని పేర్కొన్నాడు. సెలెక్టర్లు, కోచ్‌లు… -
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
IND vs SL 2nd Test Day 4: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 229/6 స్కోరుతో ఉండగా, ఆట నిలిచిపోయే సమయానికి ఆ జట్టుకు భారత్‌పై 16 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే, నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు శ్రీలంకను కట్టడి చేశారు. అరంగేట్రం చేసిన సారాంశ్… -
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ 503/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. మూడో రోజులో రెండో సెషన్లో శ్రీలంక 181/7 స్కోరుతో నిలిచింది. లంక ఇంకా 322 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడు కీలక వికెట్స్ పడగొట్టి.. లంకను ఒత్తిడిలో పడేశాడు. ఈరోజు మీడియాతో ప్రసిద్ధ్ మాట్లాదుతూ తన ప్రణాళికలను వెల్లడించాడు. ఈ క్రమంలో పిచ్, స్లిప్ క్యాచింగ్, తన బౌలింగ్ విధానం… -
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
Jai Jawan Jai Kisaan Tattoo: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్లో రెండో శతకం. సెంచరీ అనంతరం జురెల్ తన బైసెప్‌పై ఉన్న ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ టాటూ వెనుక తన కుటుంబ మూలాలు ఉన్నాయని జురెల్… -
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా… -
IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
IND vs SL 2nd Test: శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌పై గురిపెట్టింది.. రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో ధ్రువ్ జురెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడి అజేయ 115 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి రోజు 300/5తో ముగించిన… -
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
IND vs SL Day 2 Launch Break: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. ఈ సెషన్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. లంచ్ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్ (63), ధ్రువ్ జురెల్ (59) ఉన్నారు. ఈ ఇద్దరు… -
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
IND Playing XI vs SL 2nd Test: కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభమయింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే భారత్ ప్లేయింగ్ 11పై ముందునుంచి వస్తున్న వార్తలే నిజమయ్యాయి.… -
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
IND Playing XI vs SL 2nd Test: గాలె మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 23 నుంచి కొలంబోలో ఆరంభం కానుంది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తోంది. తొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత…
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!