IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర�