ఆసియా కప్ 2025లో ఆదివారం (సెప్టెంబర్ 28) దాయాది పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం. ఫైనల్‌కు ముందు…
IND vs PAK Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో షురూ కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్‌లో కొద్దిసేపటి…