Anderson–Tendulkar Trophy: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లకు ప్రతిష్టాత్మక గుర్తింపుగా “ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సంబంధించిన ట్రోఫీను తాజాగా ఆండర్సన్, టెండూల్కర్ లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడి ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్‌కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్‌కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. వీరిద్దరి సంతకాలు…
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న ఇషాన్.. అఫ్గానిస్థాన్‌తో జరుగుగుతున్న సిరీస్‌కు ఎంపిక కాలేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడాలని భావించినా.. బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టారని తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే అతడిపై చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ… అలాంటిది ఏమీ లేదని, దేశవాళీ…
Ben Stokes Counter to Steve Harmison: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. అయితే భారత గడ్డపై జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కోసం కేవలం మూడు రోజుల ముందే ఇంగ్లీష్ జట్టు రానుంది. ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరైన సన్నద్ధత లేకపోతే సిరీస్ 5-0తో వైట్‌వాష్ అయిపోవడం ఖాయమని హెచ్చరించాడు. మూడు…