India vs Bangladesh Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గానిస్థాన్‌పై విజయంతో శుభారంభం చేసిన భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా నేటి రాత్రి బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే.. దాదాపుగా సెమీస్ బెర్తు సొంతమైనట్లే. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. బంగ్లాకు ఇది చావోరేవో మ్యాచ్ కాబట్టి గట్టిగానే…