IND vs AFG Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో…