India U19 vs South Africa U19 Semi-Final 1: అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ భారత్‌కు టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే తెలియదు. సెమీస్‌కు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. అదే జోరు సెమీఫైనల్‌లో కూడా కొనసాగించాలనే పట్�