దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. మొదటి 11 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని కెప్టెన్‌గా బవుమా రికార్డుల్లో నిలిచాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 11 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 10 విజయాలు ఉండగా.. ఒక్క డ్రా ఉంది. బవుమా కెప్టెన్సీలో ప్రొటీస్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. బవుమా ఖాతాలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్…