IND Playing 11 vs SL for Asia Cup Final 2023: ఆసియా కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌ల