Home
Income Tax Department
Income Tax Department News
-
IT Raid Rules: ఐటీ రైడ్ ఎప్పుడు జరుగుతుంది? ఏ తప్పులు ఆదాయపు పన్ను శాఖ మీ ఇంటికి రావడానికి కారణమవుతాయి?
దేశంలో ఎప్పటికప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) దాడులు నిర్వహించిన వార్తలు వెలువడుతుంటాయి. ఈ సోదాల్లో కోట్ల రూపాయల నగదు, బంగారం, విలువైన ఆభరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తుంటారు. అయితే, ఐటీ రైడ్ (Income Tax Raid) అంటే ఏమిటి? అది ఎప్పుడు జరుగుతుంది? ఎలాంటి పొరపాట్లు చేస్తే ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీ… -
Income Tax: ఈ 10 రకాల లావాదేవీలపై ఐటీ కన్ను.. జాగ్రత్త పడకపోతే నష్టమే..!
ఆదాయపు పన్ను శాఖ మీ ప్రతి ప్రధాన లావాదేవీపై నిఘా ఉంచుతుందని మీకు తెలుసా? అవి నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఆస్తి ఒప్పందాలపై ఐటీ శాఖ ఓ కన్నేసింది. ఈ డిజిటల్ ఇండియా యుగంలో, ఆదాయపు పన్ను శాఖ దాని పర్యవేక్షణ వ్యవస్థను పూర్తిగా హైటెక్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, పోస్టాఫీసులు, రిజిస్ట్రీ విభాగాలు వార్షిక నివేదికలను పంపుతాయి. అవి ఎంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో,… -
ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్.. ఐటీఆర్ దాఖలు గడువు పెంపు..!
ITR Filing Extension: ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్ వచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ మరో రోజు పొడిగించింది. నిన్నటితో చివరితేదీ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 16న ITR దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఈ సమాచారాన్ని అందించింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు రిటర్న్‌లను దాఖలు… -
IT Raids on DSR Group: DSR గ్రూప్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు!
IT Raids on DSR Group: హైదరాబాద్‌లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు చేపట్టారు. నేడు ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. అందిన వివరాల ప్రకారం DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. Honey Trap:… -
Income Tax Recruitment 2025 : స్పోర్ట్స్ బాగా ఆడుతారా.. ఈ జాబ్స్ మీకోసమే.. నెలకు రూ. 81 వేల జీతం
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోపాటు స్పోర్ట్స్ పై కూడా పట్టు ఉంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టు్ల్లో స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2 పోస్టులు 02, ట్యాక్స్ అసిస్టెంట్… -
IT Raids: 25 కేజీల బంగారం, 4 కోట్ల నగదు, 8 లాకర్లు.. రవాణా వ్యాపారి ఇంట్లో అపార సంపద!
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ఉదయ్‌పూర్‌లో గోల్డెన్ ట్రాన్స్పోర్ట్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడి అనంతరం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. టీకాంసింగ్రావుకు చెందిన ఈ కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో టీకాంసింగ్రావు ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. దీంతో పాటు గోల్డెన్ అండ్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా… -
Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్‌లో భారతీయుల ఆస్తులు
విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్‌గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్‌లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత… -
Delhi: పాన్ కార్డు 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. ప్రత్యేకత ఇదే!
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. -
Savings Account In Bank: సేవింగ్స్ అకౌంట్లో పరిమితికి మించి నగదు డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసు షురూ
Savings Account In Bank: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కచ్చితంగా కలిగి ఉంటుంది. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అంతేకాకుండా, ఇది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. పొదుపు ఖాతాలో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు బ్యాంకు… -
Truecaller: ట్రూకాలర్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?
ఢిల్లీలోని ట్రూకాలర్ యాప్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ విచారణ చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ ట్రూకాలర్ కార్యాలయం, దానికి సంబంధించిన క్యాంపస్‌లో సోదాలు నిర్వహించింది. కంపెనీ బదిలీ ధర నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. దీని కోసం ఆదాయపు పన్ను ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. స్వీడన్ ఆధారిత ట్రూకాలర్ భారతదేశంతో సహా అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!