Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో మొదటి వారం గీతూ జైలులో గడపగా, రెండో వారం ఆ శిక్ష శ్రీసత్యకు పడింది. దాంతో కొంతమంది ఆమె చుట్టూ చేరి కబుర్లు చెప్పడం మొదలెట్టారు. ఈ సందర్భంగా తాను కేవలం డబ్బులు కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అయితే వాటి కోసం తన వ్యక్తిత్వాన్ని కోల్పోనని శ్రీసత్య చెప్పింది. జైలులో ఉన్న శ్రీసత్యను ఓదార్చడానికి వచ్చి కీర్తి భట్ తానే డిప్రషన్ లోకి వెళ్ళి…