ప్రముఖ నటుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన రాఘవలారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సామాజిక సేవ చేయడంలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటాడు. రాఘవ లారెన్స్ అనాథలు మరియు దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ సాయం చేస్తున్నాడు. లారెన్స్ తాను చేయగలిగినంత సాయం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు.తాను తెరకెక్కించే మరియు నటించే సినిమాలలో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను నిత్యం ప్రోత్సహిస్తు వుంటారు. తాజాగా తమిళ పారంపర్య కళ…