తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ పట్టణం శివకాశిలో గురువారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇక ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాణసంచా ఫ్యాక్టరీలోకి ముడిసరుకు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఐదుగురు మగవారు, 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. Also Read: Tirumala Darshan: భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల…