Big Breaking: శివకాశిలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ పట్టణం శివకాశిలో గురువారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇక ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాణసంచా ఫ్యాక్టరీలోకి ముడిసరుకు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఐదుగురు మగవారు, 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
Also Read: Tirumala Darshan: భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల అప్పుడే..
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
దాంతో వెంటనే అప్రతమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ప్లాంట్ లోని మందుగుండు సామాగ్రి ఎక్కువుగా ఉండడంతో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇంకా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..