ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. 10 మంది పోలీసుల మరణించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్నాయి. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు బుధవారం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తున్న 10 మంది భద్రతా సిబ్బంది