బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వేదా’. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్ గా నటిస్తుంది.తమన్నా భాటియా మరియు అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని మోనీషా అద్వానీ, మధు భోజ్వాని మరియు జాన్ అబ్రహాం సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12 న విడుదలకు రెడీ అవుతోంది.త్వరలో…