హెల్త్ బాగుంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. సమయానికి నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తి ఉన్నట్లైతే వ్యాధులను దరిచే