CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు.
నాని హీరోగా ఈ ఏడాది హిట్ 3 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కి 18 గంటల ముందు ఐ-బొమ్మలో ఒరిజినల్ క్వాలిటీతో రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ హౌస్ అయితే కచ్చితంగా ఇది ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరో చేసిన పని అని భావించి, తమ సొంత ఉద్యోగులను అనుమానించి పోలీస్ కేసులను సైతం నమోదు చేయించి దర్యాప్తు చేయించింది. అయితే అప్పట్లో…
ఐ బొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు. పైరసీ ముఠా నుండి ఇండస్ట్రీని కాపాడిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ ప్రముఖులు ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. అనంతర సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెగాస్టర్ చిరంజీ, నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు Also Read : SS…
Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్‌సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని…