Imad Wasim Smokes A Cigarette In PSL 2024 Final: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎసీఎల్) 2024 ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్‌పై విజయం సాధించిన ఇస్లామాబాద్ యునైటడ్ టైటిల్ సాదించింది. ఇస్లామాబాద్ విజయంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో తన కోటా 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇమాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అతడికి…