Indian Football Coach Igor Stimac Sacked: భారత సీనియర్ ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్ ఇగర్ స్టిమాక్‌పై వేటు పడింది. రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. 56 ఏళ్ల స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తప్పించింది. 2026 ఫిఫా ప్రపంచకప్ కోసం ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్స్‌లో సులువైన డ్రా పడ్డప్పటికీ.. భారత్ మూడో రౌండ్లోనే ని