ఈ ఐపీఎల్ 2024 సీజన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యకు అంతగా కలిసి రాలేదు. రెండు విజయవంతమైన సీజన్లు గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన పాండ్య.. ఆ తర్వాత., ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. ఈ ఛాన్సును కొత్త అధ్యయంగా మలుచుకోవడానికి ప్రయత్నించాడు హార్థిక్ పాండ్య. కాకపోతే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం చాలా దారుణంగా ఆడుతోంది. దీంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా పై మరింత ఒత్తిడి జరిగింది. మొదటినుంచి ముంబై…