జీవితంలో కొంతమంది మనుషులు ఎప్పుడు ఇతరులను తక్కువగా చూసే అలవాటు కలిగి ఉంటారు. ఆఫీస్‌లోనైనా, పక్కింటివారైనా, పరిచయమున్న వాళ్లైనా – ఈ తరహా వ్యక్తుల మనస్తత్వం మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే వాళ్లు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారంటే, మీరు ఎదుగుతున్నారని, వాళ్లకి మీ ఎదుగుదలపై భయం ఉందని అర్థం. అందుకే దీనిని పాజిటివ్ సైన్‌గా తీసుకుని ముందుకు సాగిపోవాలి. సమస్యను ఎలా చూడాలో నేర్చుకోండి : ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, అది మీ వ్యక్తిత్వం కాదని,…