బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్–డ్రామా సిరీస్ ‘దల్దాల్’ నుంచి ఫస్ట్ లుక్‌ను, ఇటీవల గోవాలో జరిగిన.. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫీ)లో విడుదల చేశారు. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో భూమి డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్ విడుదల తర్వాత జరిగిన ‘బియాండ్ ది స్టీరియోటైప్: రీడిఫైనింగ్ ఉమెన్ అండ్ పవర్ ఇన్ మోడ్రన్ స్టోరీ టెల్లింగ్’ అనే స్పెషల్…