Home
Idupu Kayitham
Idupu Kayitham News
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం టాలీవుడ్లో కాక రేపుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఓ పాటలో.. పెళ్లి వేడుకలో అతిథులకు నేరుగా మద్యం సర్వ్ చేస్తున్న విజువల్స్ పట్ల తెలంగాణ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతిని, వివాహ సంప్రదాయాలను తప్పుగా చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఘాటుగా… -
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
టాలీవుడ్లో విభిన్నమైన కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్), యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (బన్నీ వాస్ వర్క్స్) సంయుక్తంగా సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఇడుపు కాయితం” అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ… -
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
పరిశ్రమలో కొన్ని టైటిల్స్ అనౌన్స్ చేసినప్పుడు వివాదాలు తలెత్తడం సహజం. ప్రస్తుతం టాలీవుడ్లో ఇలాగే హాట్ టాపిక్‌గా మారిన ఒక అంశంపై ప్రముఖ గీత రచయిత మిట్టపల్లి సురేందర్ తనదైన శైలిలో స్పందించారు. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న ‘మారెమ్మ’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘ఇడుపు కాయితం’ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఏదైనా టైటిల్ చుట్టూ కాంట్రవర్సీ నడుస్తుంటే చిత్ర యూనిట్… -
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆంధ్ర వర్సెస్ తెలంగాణ’ అన్నట్టుగా ఓ పెద్ద వివాదమే నడుస్తోంది. నిజానికి ‘ఇడుపు కాయితం’ అనే పేరుతో బన్నీ వాసు నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా ప్రారంభించిన సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఈ వివాదం తెరమీదకు వచ్చింది. అయితే, ఈ వివాదానికి కొద్ది రోజుల ముందు, గతంలో తెలుగు సినిమాలకు రివ్యూస్ ఇస్తూ ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన యూట్యూబర్, “తెలంగాణ అంటే భాష” అంటూ ఒక… -
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
Idupu Kayitham : టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వైవిధ్యమైన మూవీ ఇటీవలె గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర టైటిల్‌ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని పెట్టిన పోస్టులు కాస్తా పెద్ద వివాదానికే దారితీశాయి. ఈ టైటిల్ కాంట్రవర్సీపై టాలీవుడ్ సీనియర్… -
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
బన్నీ వాసు సొంత నిర్మాణంలో మొదలుపెట్టిన ‘ఇడుపు కాయితం’ సినిమా ఇప్పుడు ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ప్రియదర్శి హీరోగా, ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ‘ఇడుపు కాయితం’ అనే పేరు కొంచెం కొత్తగా అనిపించడంతో, అసలు ఈ పదానికి అర్థం ఏమిటి అనే చర్చ మొదలైంది. ఈ పదం తెలంగాణ పదజాలంలోనే ఉంది; కానీ, తెలంగాణలో కూడా కొంతమందికి అర్థం కాని విధంగా… -
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల ఎంపిక గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సొంత నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి ఇడుపు కాయితం అనే సినిమా చేస్తున్నారు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి, ఫోక్ సాంగ్స్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ హీరోయిన్ నాగదుర్గ గురించి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వైరల్‌గా…
తాజావార్తలు
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా