తమిళ స్టార్ హీరో ధనుష్ కేవలం నటనలోనే కాకుండా దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ‘రాయన్’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్న ధనుష్, ప్రస్తుతం తన ద్వితీయ దర్శకత్వ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం పేరు ‘ఇడ్లీ కొట్టు’ (తమిళంలో ఇడ్లీ కడై). గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. Also Read : Janaki V vs…