తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కడాయి’ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసి, రిలీజ్‌కు రెడీ అయింది. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించగా, అదనంగా, అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ గ్రాండ్ గా అక్టోబర్ 1న విడుదల కానుంది.ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విశేష అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్…