Nasser Musa Killed: హమాస్ కీలక నేత, మిలిటరీ కంట్రోల్ విభాగాధిపతి నాసర్ మూసా ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందారు. నాసర్ మూసా మృతిపై ఇజ్రాయెల్ రక్షణ దళం తాజాగా ప్రకటన విడుదల చేసింది. గాజాపై తాము ఇటీవల చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేత, మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నస్సర్ మూసా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. READ…