బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను పొందే ఛాన్స్ వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను PGDBF కోర్సు ద్వారా భర్తీ చేస్తుంది. దరఖాస్తుదారులు ఒక సంవత్సరం పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ &…