చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ లేరు అంటే కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ ఇప్పటివరకు రాలేదు.కొన్ని సినిమాలు బ్రహ్మానందం కామెడీ వల్లే సక్సెస్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. కానీ ఒకప్పుడు ఏడాదికి ఒక 10 సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉండే బ్రహ్మానందం, ఇటీవల కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలు తగ్గించాడు.ఈతరం వారికి ఆయన సినిమాలు కరువై ఉండవచ్చు కానీ.. సోషల్ మీడియాలో బ్రహ్మి పేరు చెబితే…