అటు అమెరికా, ఇటు యూరప్… రెండూ నావే అంటోంది ప్రియాంక జోనాస్! హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోస్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లు… ఇలా అన్నీ చేసేస్తోంది మన దేసీగాళ్! యూఎస్ తో పాటూ వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో తన సత్తా చాటేస్తోంది. ప్రస్తుతం అమేజాన్ వెబ్ సిరీస్ ‘సిటాడే’ షూటింగ్ కోసం ఇంగ్లాండ్ లో ఉంది మన గ్లోబల్ బ్యూటీ… ఓ వైపు టాలెంట్ తో ఆకట్టుకుంటోన్న పీసీ మరోవైపు అందంతోనూ బ్రాండ్ పవర్…