నిరుద్యోగులకు చెన్నై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 73 టెక్నికల్ అసిస్టెంట్, లేబొరేటరీ అటెండెంట్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. టెక్నికల్ అసిస్టెంట్: 60, లేబొరేటరీ అటెండెంట్ : 13 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. ఈ ఉద్యోగాల పై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల…